Prabhas Anushka Shetty :ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకుంటే జరిగేది అదేనంట?

by samatah |   ( Updated:2023-05-25 15:46:00.0  )
Prabhas  Anushka Shetty :ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకుంటే జరిగేది అదేనంట?
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా వచ్చాక గాసిప్స్‌కు కొదవే లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా సినీ నటీనటుల గురించి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక చాలా రోజులుగా ప్రభాస్, అనుష్క లవ్‌లో ఉన్నారు, వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా కథనాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అనుష్క,ప్రభాస్ పెళ్లి జీవితానికి సంబంధించిన మరో న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకుంటే, ప్రభాస్ ప్రమాదాల భారిన పడే అవకాశం ఉన్నదంట.అయితే గతంలో కృష్ణంరాజు ప్రభాస్ అనుష్కల పెళ్లి చేద్దామని డిసైడ్ అయినప్పుడు వీరిద్దరి జాతకాలు చూపించారట. ఇక జ్యోతిష్యుడు అనుష్కకి ఉన్న కుజదోషం గురించి చెప్పడంతో తన కొడుకు అనుష్కని పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడి అనుష్కని ఇంటి కోడలుగా తీసుకురావడానికి కృష్ణంరాజు ససేమిరా అన్నారట.ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి గురించి ఏదో ఒక చర్చజరుగుతూనే ఉంటుందంట.

Also Read..

బిగ్ బ్రేకింగ్: నటి సమంత మృతి.. తండ్రి పెట్టిన పోస్ట్ వైరల్

ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టొద్దు: హైకోర్టు

Advertisement

Next Story