మేం ఇద్దరం మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాం : Aamir Khan

by sudharani |   ( Updated:2023-10-10 11:29:08.0  )
మేం ఇద్దరం మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాం : Aamir Khan
X

దిశ, సినిమా: వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన కూతురు ఐరా ఖాన్‌తో కలిసి ఓ వీడియో రివీల్ చేశారు. ఇందులో మాట్లాడిన ఇద్దరు.. ‘నేను, నా కూతురు ఐరా ఖాన్ ఎన్నో ఏళ్లుగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందుకోసం థెరపీ తీసుకుంటున్నాం. ఒకటి గుర్తుంచుకోండి.. మానసిక సమస్యలుండి, అవసరమైనప్పుడు థెరపీ తీసుకోవడంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదు. దీపిక, అలియా భట్, కరణ్ జోహార్ కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed