- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిలేషన్‌తో పాటు అవన్ని ఖరాబ్ అంటూ విష్ణుప్రియ షాకింగ్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు యాంకర్ విష్ణుప్రియ ఒకప్పుడు సుధీర్‌తో కలిసి చేసిన షోలు బాగానే హిట్ అయ్యాయి. అలాగే జబర్దస్త్ షోలోనూ కొన్నిసార్లు కనిపించి సందడి చేసింది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో అప్పుడప్పుడు గెస్ట్‌గా వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఇటీవల మానస్‌తో కలిసి చేసిన ప్రైవేట్ ఫోక్ ఆల్బమ్స్ బాగానే క్లిక్ అయ్యాయి. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తుంది. తాజాగా, విష్ణుప్రియ తన ఇన్‌స్టాస్టోరీలో షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ప్రస్తుత పరిస్థితి ఇదే.. మెంటల్ హెల్త్ ఖరాబ్, కెరీర్ ఖరాబ్, ఫిజికల్ హెల్త్ ఖరాబ్, రిలేషన్ ఖరాబ్, షెడ్యూల్ ఖరాబ్ అయినా కూడా ఇలా చిల్ అవుతూనే ఉంటున్నాను’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా పబ్‌లో చిల్ అవుతున్న సల్మాన్ వీడియో రీల్‌ను షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు విష్ణుప్రియకు ఏమైందని ఆలోచనలో పడ్డారు.