- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైరలవుతోన్న విష్ణుప్రియ ఆఫ్ శారీ బ్యూటీఫుల్ పిక్స్
దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల పవన్ సాధినేని తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ దయ వెబ్ సిరీస్‌లో కీలక రోల్ పోషించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ రీసెంట్‌గా అవార్డులు కూడా కొల్లగొట్టింది. జేడీ చక్రవర్తి హీరోగా నటించిన ఈ సిరీస్‌కు సీక్వెల్ కూడా రానుందని టాక్ వినిపిస్తోంది. సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఆరబోసే అందాల గురించే తెలిసిందే. తాజాగా విష్ణు్ప్రియ రెడ్ అండ్ గ్రే కలర్ లంగా వోణీ వేసుకుని బ్యూటీఫుల్ పిక్స్‌కు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఆఫ్ శారీలో విష్ణుప్రియ ముద్దుగుమ్మలా ఉండటంతో ఫ్యాన్స్ క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాంకర్ హాట్ అండ్ క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.