- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లు నన్ను కోరిక తీర్చమన్నారు.. షాకింగ్ విషయం బయటపెట్టిన Vishnupriya Bhimeneni
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై 'పోవే-పోరా' షోతో పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ విష్ణుప్రియ. కొన్ని షోస్‌లో పాల్గొంటూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఓ రేంజ్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. తాజాగా ఈ భామ యూట్యూబ్‌లో 'జరీ జరీ' అంటూ సాగే ఓ వీడియో సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్‌లో విష్ణుప్రియ అందాలతో కుర్రకారులను కేక పెట్టించింది. దీంతో ఆ సాంగ్‌కు మిలియన్స్‌లో వ్యూస్ వస్తున్నాయి.
కాగా.. ఈ సాంగ్ ప్రమోషన్స్ కోసం ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్లొన్న విష్ణుప్రియ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ''కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా రంగంలో మాత్రమే కాదని.. అన్ని రంగాలలో కూడా మహిళలు కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటున్నారని తెలిపింది. అయితే తన కెరీర్ మొదట్లో తాను కూడా ఇలాంటివి ఫేస్ చేశానని చెప్పింది. సినిమాలో ఛాన్స్ ఇస్తాం.. కోరిక తీరుస్తావా అని కొందరు అడిగారని తెలిపింది. అయితే అలాంటి అవకాశాలు తనకు వద్దని వదులుకున్నట్లు'' చెప్పుకొచ్చింది. విష్ణుప్రియ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
వాళ్లు నన్ను కోరిక తీర్చమన్నారు.. షాకింగ్ విషయం బయటపెట్టిన విష్ణుప్రియ