- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Vikram Vedha' ట్రైలర్.. అదరగొట్టిన హృతిక్, సైఫ్
X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన 'విక్రమ్ వేద' సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ సూపర్ హిట్ మూవీ 'విక్రమ్ వేద' రీమేక్‌గా వచ్చిన సినిమా అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. మూడు నిమిషాల నిడివితో ఉన్న తాజాగా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పోలీస్ ఆఫీసర్ విక్రమ్‌గా సైఫ్ అలీ ఖాన్, గ్యాంగ్‌స్టర్ వేదగా హృతిక్ కనిపించారు. అయితే ఈ మూవీలో హృతిక్ హైలైట్ అయినట్లు గతంలో వచ్చిన టీజర్‌తోనే అర్థమైపోగా.. ట్రైలర్‌తో స్పష్టమైపోయింది. రఫ్ లుక్, ఫైట్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. విజయ్ సేతుపతిని మ్యాచ్ చేశాడని ప్రశంసిస్తున్నారు.
Advertisement
Next Story