- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్మిక మార్ఫింగ్ వీడియోపై స్పందించిన విజయ్ దేవరకొండ!
దిశ, వెబ్‌డెస్క్: గత నాలుగు రోజులుగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది. డీప్‌నెక్ బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఒక అమ్మాయిని రష్మిక పేస్‌తో మార్ఫింగ్ చేసి ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దీనిపై పలువురు మంత్రులు, సినీ ప్రముఖులు స్పందించి దీనికి కారకులేవరో తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి మార్ఫింగ్ వీడియోలు చేయడం లేదా వాటిని స్ప్రెడ్ చేయడం కూడా నేరం క్రింద భవిస్తూ.. వారికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 66D ప్రకారం మూడేళ్లు జైలు శిక్ష, రూ. 1 లక్ష జరిమానా విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అయితే బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నుంచి అక్కినేని నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్, చిన్మయి ఇప్పటికే దీనిపై స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంఘటనపై రష్మిక బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కూడా రియాక్ట్ అయ్యాడు. ‘‘ఇలాంటివి ప్యూచర్‌లో మరొకరికి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇలాంటి వాటిని త్వరగా అరికట్టి, వారిని శిక్షించేలా సైబర్ డిపార్ట్మెంట్‌లో ఓ చట్టం తీసుకురావాలని విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.