- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయ్ ఆంటోని బిచ్చగాడు-2 సినిమా అప్డేట్
X
దిశ, వెబ్‌డెస్క్: విజయ్ ఆంటోని హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా ఎంతపెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. తాజాగా.. విజయ్ ఆంటోని హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిచ్చగాడు 2’ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం చిత్రబృందం ఓ అప్డేట్‌ను ఇచ్చింది. ఈ సినిమాలోని ‘చెల్లి వినవే’ పాటను బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన చిత్ర ‘స్నీక్ పీక్’ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also Read..
Advertisement
Next Story