మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ‘విడుదలై 1’?

by Anjali |   ( Updated:2023-05-21 06:29:53.0  )
మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ‘విడుదలై 1’?
X

దిశ, సినిమా: కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ రీసెంట్‌గా తెరకెక్కించిన చిత్రం ‘విడుదల 1’. కమెడియన్ సూరి, విజయ్ సేతుపతి సాలిడ్ రోల్స్ చేసిన ఈ ఇంటెన్స్ పోలీస్ డ్రామా, తమిళ్‌తో సహా తెలుగులో కూడా హిట్ అయింది. అయితే త్వరగానే ఓటిటిలో వచ్చిన ఈ చిత్రం మరో రెండు భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. మొదట తమిళ్‌లో రిలీజ్ చేయగా ఇప్పుడు కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ వచ్చింది. త్వరలోనే తెలుగులో కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.

Also Read...

రూ.200 కోట్ల రెమ్యూనరేషన్.. ఆ సౌత్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

Advertisement

Next Story