బాంబ్ పేల్చిన వేణుస్వామి.. నాగచైతన్య,శోభితల వైవాహిక జీవితంపై షాకింగ్ పోస్ట్!

by Jakkula Samataha |   ( Updated:2024-08-09 17:20:04.0  )
బాంబ్ పేల్చిన వేణుస్వామి.. నాగచైతన్య,శోభితల వైవాహిక జీవితంపై షాకింగ్ పోస్ట్!
X

దిశ, సినిమా : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సెలబ్రిటీల జాతకం చెబుతూ ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య వివాహం చేసుకున్న సమయంలో,ఆయన వీరు విడిపోతారు అని చెప్పడం అదే నిజం కావడంతో ఈయన ఓ సెలబ్రిటీ అయిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నటీనటులు, రాజకీయ ప్రముఖుల గురించి చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు.

ఇక ఆయన చెప్పిన జాతకాల్లో కొన్ని నిజం అయితే మరికొన్ని మాత్రం ఆయన చెప్పిన దానికి రివర్స్ అయ్యేది. ముఖ్యంగా ఏపీ ఫలితాల్లో జగన్ గెలుస్తాడని చెప్పడం, ఒక వేళ ఆయన గెలవకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎవరి జాతకం చెప్పలేదు. కానీ మళ్లీ నాగచైతన్యతోనే ఆయన బయటకు వచ్చారు. తాజాగా, చైతూ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో నాగచైతన్య శోభితా ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతకపరమైన విశ్లేష రేపు అంటూ . స్టోరీ చేశాడు. ఇక ఇది చూసిన వారందరూ షాక్ అవుతూ.. కొత్త జంటను అప్పుడే టార్గెట్ చేశారా అంటూ కామెంట్ చేస్తున్నారు.


Read more...

Naga Chaitanya: నాగ చైతన్య తండ్రి కాలేడు.. సంచలన విషయం బయటపెట్టిన వేణు స్వామి!


Advertisement

Next Story

Most Viewed