- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: మరోసారి తప్పిన వేణు స్వామి జోస్యం.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. వేణు స్వామి జాతకాలు చెప్పడం మానేయాలంటూ..
దిశ,వెబ్ డెస్క్: వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జోస్యం చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు. ప్రభాస్ జాతకంలో దోషం ఉందని ఆయన అన్నారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను చాలామంది జాతకాలు చూశాను కానీ.. ప్రభాస్ జాతకం చాలా విచిత్రమైన జాతకం. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి విచిత్రమైన జాతకాలు ఇద్దరికే ఉన్నాయి. ఒకటి ప్రభాస్, రెండు రాజమౌళి. ప్రభాస్‌ది తులారాశి. ఆయన జీవితంలో హైట్స్ అన్నీ అయిపోయాయి. ఇక ముందు అన్నీ డౌన్సే. ప్రభాస్‌తో సినిమాలు చేసే ప్రొడ్యుసర్లు ఖచ్చితంగా జాతకాలు చూపించుకోవాల్సిందే. ఆయన మళ్లీ చిన్న సినిమాలు చేసి కెరియర్‌ని గాడిలో పెట్టుకోవాలి తప్ప.. వేరే మార్గం లేదు. ప్రభాస్ జాతకంలో ఆయన గ్రాఫ్ పైకి వెళ్లి కిందికి పడిపోయిందని అన్నారు. కట్ చేస్తే ఈ రోజు సలార్ మూవీ విడుదలైంది. ఈ సినిమాకి ఎక్కడా చూసిన పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సమయంలో వేణు స్వామి చేసిన కామెంట్స్ గుర్తు చేసుకుంటూ.. మొన్న వరల్డ్ కప్.. నిన్న తెలంగాణ రాజకీయ ఫలితాలు.. ఇలా ఆయన చెప్పిన జోస్యం బెడిసి కొట్టింది.. మా అన్న జోలికి మళ్లీ రాకు.. మా ప్రభాస్ అన్న గ్రాఫ్ డబుల్ అవ్వడం పక్కా.. కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడి.. వేణు స్వామి జాతకాలు చెప్పడం మానేయాలంటూ ప్రభాస్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.