- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'Vellipoe Papa'.. 'ఓ సాథియా' నుంచి సాంగ్ రిలీజ్‌చేసిన క్రిష్
దిశ, సినిమా : ఇద్దరు మహిళలు దివ్య భావన, చందన కట్టా దర్శకనిర్మాతలుగా వ్యవహరిస్తూ తెరకెక్కించిన అందమైన ప్రేమ కథ 'ఓ సాథియా'. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమాలోని 'వెళ్లిపోయే.. పాపా వెళ్లిపోయే' అనే లిరికల్ సాంగ్‌ను స్టార్ డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్. భాస్కరభట్ల రాసిన పదాల కూర్పును వినోద్ కుమార్ సంగీతంలో రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన తీరు ప్రేక్షకులను అమితంగా అలరిస్తోంది.
కాగా ఈ కార్యక్రమంలో మాట్లాడిన క్రిష్.. 'సాంగ్ చాలా బాగా వచ్చింది. ఈ లవ్ స్టోరీ బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఇప్పటికే విడుదలైన అప్ డేట్స్ సినిమాపై ఓ రకమైన బజ్ క్రియేట్ చేశాయి. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అన్నాడు. ఇక ఈజే వేణు సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ అవుతుందని తెలుస్తుండగా.. అతి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామన్నారు మేకర్స్.
Also Read...
మా నాన్న చనిపోవడం నాకు సంతోషంగా అనిపించింది.. జబర్ధస్త్ కమెడియన్