- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేటి తరానికి దిశ దిక్సూచి
by Naveena |
X
దిశ, మాగనూర్ : నేటి తరానికి దిశ పత్రిక దిక్సూచిగా మారిందని జిల్లా ట్రైని కలెక్టర్ గరీమ నరుల అన్నారు. గురువారం మాగనూరు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో దిశ పత్రిక క్యాలెండర్ ను ఆమె ఆవిష్కరించారు. నిజాన్ని నిక్కచితంగా ప్రజలకు అందజేస్తున్న పత్రిక అని ఆమె కొనియాడారు. డిజిటల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలను కవర్ చేస్తూ..ప్రజలకు తెలియజేస్తుందన్నారు. ప్రజల సమస్యల కొరకు దిశ పత్రిక పనిచేస్తుందన్నారు. రాబోయే రోజులలో దిశ పత్రిక మరిన్ని మెరుగైన వార్తలను ప్రచురించాలని ఆమె ఆకాంక్షించారు. తాసిల్దార్ సురేష్, ఆర్ ఐ శ్రీశైలం, మాగనూర్ దిశ రిపోర్టర్ శివకుమార్ , శేఖర్, గొల్ల నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story