- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖేలో ఇండియా గేమ్స్ 2023.. 5 బంగారు పతకాలు గెలిచిన హీరో మాధవన్ కుమారుడు
దిశ, వెబ్‌డెస్క్: హీరో మాధవన్ కుమారుడు.. వేదాంత్ మాధవన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో సత్తా చాటాడు. జాతీయ స్థాయి స్విమ్మర్ గా పేరొందిన వేదాంత్.. ఖేలో ఇండియాలో 5 బంగారు పతకాలు, 2 రజత పతకాలను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా హీరో మాధవన్ తన కుమారుడు సాధించిన విజయాలను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.
R మాధవన్ తన ట్వీట్‌లో.. "అపేక్ష ఫెర్నాండెజ్ (6 స్వర్ణాలు, 1 రజతం, PB $ రికార్డులు) ప్రదర్శనకు చాలా కృతజ్ఞతలు మరియు వినయపూర్వకంగా ఉన్నాయి. & వేదాంత్ (5 స్వర్ణాలు & 2 రజతం). అద్భుతమైన #KheloIndiaInMP కి శివరాజ్ సింగ్ చౌహాన్ & అనురాగ్ ఠాకూర్ ధన్యవాదాలు. చాలా గర్వంగా ఉంది." అని చెప్పుకొచ్చాడు. కాగా వేదాంత్ మాధవన్ గతంలో కూడా జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో విజయం సాధించారు. ఆ సందర్భంలో తాను భారత్ తరపున ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యం అని పేర్కొన్నాడు.