- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుణ్ ఎంగేజ్మెంట్.. నిహారికను తలుచుకుని నాగబాబు ఎమోషన్ ట్వీట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ కాగా.. చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు, అభిమానులు వరణ్, లావణ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు ఓ ఎమోషనల్ ట్రీట్ షేర్ చేశారు.
‘నా కొడుకు నిశ్చితార్థం సాక్షిగా.. అందమైన వధువును మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నప్పుడు నేను భావోద్వేగాలతో పొంగిపోయా. ఇది గతానికి, వర్తమానానికి వారధిగా ఉండే ఆనందకరమైన క్షణం. అద్భుతమైన ప్రయాణం ప్రారంభిస్తున్న కొత్త జంటకు నా ప్రేమ, ఆశీర్వాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్‌లో ‘గతానికి, వర్తమానానికి ఆనందకరమైన క్షణం’ అనడంతో గతంలో జరిగిన కూతురు నిహారికను గుర్తు చేసుకునే ఇలా పెట్టారంటూ వార్త వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
లావణ్య త్రిపాఠి, వరుణ్ ప్రేమ వ్యవహారాన్ని ముందు పసిగట్టింది ఆ నిర్మాతే
పీరియడ్స్‌తో ఉన్న మహిళలు ఆదిపురుష్ మూవీ చూడొచ్చా?
భర్తతో విడిపోయిన మెగాడాటర్ నిహారిక ..వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్‌తో క్లారిటీ వచ్చినట్లేనా?