- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సైలెంట్‌గా పెళ్లి పనులు ప్రారంభించిన వరుణ్ తేజ్

X
దిశ, సినిమా: చడీచప్పుడు కాకుండా ప్రేమించుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొత్తానికి ఎంగేజ్‌మెంట్‌తో సగం పెళ్లి చేసుకున్నారు. కానీ వీరు వివాహం ఎప్పుడు అనే దానిగురించి అఫీషియల్‌గా ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఇవ్వడం లేదు. సైలెంట్‌గా పెళ్లి పనులు అయితే చేసుకుంటూ పోతున్నారు. ఆగస్టు 24న పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం కూడా నిర్ణయించినట్లు తెలిసినప్పటికి ఇటలీలోని ఓ ప్యాలెస్‌ను బుక్ చేశారట. అంతేకాదు తన పెళ్లికి పిలిచే వారికి స్పెషల్ కార్డ్స్ సెలక్ట్ చేసే పనిలో ఉన్నారట. ఇందుకోసం భారీగా ఖర్చు పెడుతున్నారట నాగబాబు అండ్ ఫ్యామిలీ. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Read More: హీరో సిద్ధార్థ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఆ హీరోయినే కారణమా?
Next Story