- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లైన మరుక్షణమే అక్కడ వేరు కాపురం పెట్టబోతున్న వరుణ్-లావణ్య
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి వార్తలే వినిపిస్తున్నాయి. తాజాగా వీరి గురించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే వరుణ్, లావణ్య నవంబరు 1 వ తారీకున ఇటలీలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నాక.. మరుక్షణమే హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో కొత్త కాపురం పెట్టబోతున్నారంటూ టాక్ వినిపిస్తుంది. లావణ్య కోసం వరుణ్ స్పెషల్‌గా 7 కోట్ల రూపాయలు పెట్టి ఆల్రెడీ ఓ ప్లాట్ కూడా కొన్నారంటూ సమాచారం. ఈ విషయాన్ని రీసెంట్‌గా చిరంజీవికి తెలియడంతో ఏమనలేక సైలెంట్‌గా ఉన్నారట. ‘‘ఇన్నాళ్లైనా రామ్ చరణ్-ఉపాసన.. చిరంజీవి, సురేఖలతో ఉన్నారు.. కానీ వీరేంటి పెళ్లిన మరుసటి రోజే కొత్త ఇంటికి మకాం మార్చేలానుకుంటున్నారు’’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి : మేము విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ఎమోషనల్ ట్వీట్.. విడాకులు తీసుకున్నారా?