- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతీది చేయగలననే అహంకారం ఉండేది.. యంగ్ హీరో
by srinivas |
X
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ప్రేక్షకులు చెప్పేది వినడానికి ఎప్పుడూ చెవులు కొరుక్కుంటానంటున్నాడు. ప్రస్తుతం ఆయన కృతి సనన్‌తో కలిసి నటించిన మూవీ 'భేడియా' నవంబర్ 25న విడుదల కాబోతుంది. అలాగే తను ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ముంబైలో జరిగిన ఈవెంట్‌లో మాట్లాడుతూ.. సరికొత్త అవతార్‌లో కనిపించడాన్ని సవాల్‌గా తీసుకుంటానని చెప్పాడు.
అలాగే వీఎఫ్‌ఎక్స్‌లో భయంకరమైన మూమెంట్స్‌తో పలు సినిమాలు చేసినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోలేదని, వాటి గురించి కూడా ఎన్నడూ మాట్లాడలేదన్నాడు. 'ఒకప్పుడు ప్రతీది చేయగలనే అహంకారం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పాత్రలను బాధ్యతగా భావించడం నేర్చుకున్నా. అప్పటికన్నా ఇప్పుడే కెరీర్, టాలెంట్‌ను మెరుగుపరుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఇందుకు చాలా సంతోషం' అంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు.
Advertisement
Next Story