- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వల్లంగి పిట్ట ఇప్పుడు హాట్ పిట్ట అయ్యిందిగా..కావ్య కళ్యాణ్ ఫోటోలు వైరల్
దిశ, సినిమా: ‘గంగోత్రి’ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ కావ్య కళ్యాణ్. తర్వాత ‘బలగం’ సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది.
అంతే కాకుండా ఈ మధ్య ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోజులతో కుర్రకారును మాయచేస్తూనే ఉంటుంది. మోడ్రన్, ట్రెడిషన్‌లుక్‌లో అదరగొడుతుంది. ఎప్పటికప్పుడు తన వయ్యారాలతో వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ మరోసారి తన అందాలతో విందు ఇచ్చింది.
తాజాగా ఈ నటి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చున్నీనే డ్రెస్‌లా ధరించి ఫోటోలకి ఫోజులిచ్చింది. అవి చూసిన నెటిజన్లు వల్లంగి పిట్ట ఇప్పుడు హాట్ పిట్ట అయ్యింది అని కామెంట్ చేస్తున్నారు. మరీ మీరు ఓ లుక్ వేయండి.
Read More...
Guppedantha Manasu: పోలీస్ స్టేషన్ కి వెళ్లి మనుని నిలదీసిన వసుధార...