టాలీవుడ్‌ను తెలివిగా వాడుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్స్!

by Anjali |   ( Updated:2023-05-11 11:25:27.0  )
టాలీవుడ్‌ను తెలివిగా వాడుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్స్!
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో తెలుగు ఫిల్మ్ మేకర్స్ బాలీవుడ్ హీరోయిన్లపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. జాన్వీ కపూర్ ‘ఎన్టీఆర్ 30’లో నటిస్తుండగా దీని తర్వాత రామ్ చరణ్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ అయింది. అలాగే అక్కినేని అఖిల్‌తో కూడా సినిమాకు సైన్ చేసిందట. రెమ్యూనరేషన్ కూడా రూ.4 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. అయితే బాలీవుడ్ ఆమెతోపాటు సారా అలీఖాన్, అనన్య పాండేల పరిస్థితి దారుణంగా ఉంది. కానీ తెలుగులో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుటున్నారు. సౌత్‌లో పెద్ద హిట్ సంపాదించుకుని మళ్లీ బాలీవుడ్ వెళ్తున్నారు. దీంతో బాలీవుడ్ హీరోయిన్‌లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

Also Read:

ఇలాంటి ప్రశ్నలు మగాళ్లను ఎందుకు అడగరు? దానికి మేమే బాధ్యులమా

ఇంకా మారరా.. రకుల్ ప్రీత్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు

Advertisement

Next Story