- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ హీరోయిన్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్.. తెలుగు హీరోకి కలిసొస్తుందా?
X
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఇన్నాళ్లు రిషబ్ పంత్‌తో లవ్ ట్రాక్ పేరుతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ భామ ప్రజెంట్ టాలీవుడ్ హీరో రామ్ పోతినేనితో ఐటెమ్ సాంగ్ చేయనుండగా.. వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయినట్లు కనిపిస్తోంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి...'ఆర్‌పీ' అంటే రిషబ్ పంత్ అని తెలియదని, తాను రామ్ పోతినేని అనుకున్నానని తెలిపి మరోసారి ఎంటర్‌టైన్మెంట్ న్యూస్ హెడ్ లైన్‌గా మారింది. కానీ ఈ వార్త రామ్‌కు భారీగా ప్లస్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఈ దెబ్బతో నేషనల్ లెవల్‌లో చర్చకు వచ్చేశాడని.. స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ ఎనర్జిటిక్ స్టార్‌కు బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేయడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
READ MORE
ఆత్మహత్యకు ప్రయత్నించిన కరణ్ జోహార్ (Karan Johar).. ట్వీట్ వైరల్
Advertisement
Next Story