- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబైలో మతం అడిగి ఇళ్లు అద్దెకిస్తారు.. కష్టంగా ఉందన్న ఉర్ఫీ
X
దిశ, సినిమా: సోషల్ మీడియా సంచలనం, నటి ఉర్ఫీ జావేద్ రెంట్ హౌస్ దొరక్క తెగ ఇబ్బంది పడుతున్నట్లు తెలిపింది. అయితే తన వేషాధారణ కారణంగానే ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేసిన నటి.. ఇన్స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. 'నా డ్రెస్సింగ్ విషయంలో ఇబ్బంది ఉండటం వల్లే కొంతమంది యజమానులు నాకు ఇల్లు అద్దెకు ఇవ్వట్లేదు. పలువురు రాజకీయ నేతల నుంచి బెదిరింపులు వచ్చిన కారణంగా ఇవ్వలేమని కొంతమంది చెబుతున్నారు. ముంబైలో అద్దె దొరకడం చాలా కష్టంగా ఉంది. ముస్లిం యజమానులు నాకు ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. మరోపక్క హిందువులు నా మతం కారణంగా వెనుకాడుతున్నారు' అని ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవగా తన అభిమానులు బాసటగా నిలుస్తున్నారు.
READ MORE
2022లో భారతదేశంలో ఎన్ని సినిమా టిక్కెట్లు అమ్ముడయ్యాయో తెలుసా?
Advertisement
- Tags
- Urfi Javed
Next Story