- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అండర్వేర్లో చేతులు పెట్టుకుని నటి ఫొటో షూట్.. ఇంట్లో ఒంటరిగా ఉంటే ఆగదంటూ..
దిశ, సినిమా : ఫ్యాషన్ ఫ్రీక్ ఉర్ఫీ జావేద్ తన క్రియేటివ్ ఫ్యాషన్ చాయిస్‌లతో ఎల్లప్పుడూ జనాలను ఆశ్చర్యపరుస్తుంది. కేవలం దుస్తులపైనే ఆధారపడకుండా పలు రకాల వస్తువులతోనూ విభిన్న పద్ధతుల్లో శరీరాన్ని కప్పేసుకునే ఉర్ఫీ.. తాజాగా ఓవర్ బోల్డ్ లుక్స్‌తో దర్శనమిచ్చి విమర్శలపాలవుతోంది. విషయానికొస్తే.. రెండు మనిషి కళ్లతో కూడిన గ్రీన్ అండ్ ఎల్లో మిక్సిడ్ ఫ్లవర్స్‌ను వక్షోజాలపై కప్పేసిన ఆమె.. బాటమ్‌లో జీన్స్ ధరించి ఫొటోలకు పోజులిచ్చింది.
ఈ క్రమంలోనే పలు యాంగిల్స్‌లో స్టిల్స్ ఇస్తూ ప్యాంట్ జిప్ తీసి అండర్ వేర్ చూపించింది. అంతటితో ఆగకుండా ఇన్నర్ లోపల చేతులు పెట్టి కొంటె చూపులతో కవ్వించింది. ఇక దీనిని నెట్టింట పోస్ట్ చేస్తూ.. ‘నా పిచ్చి ఆలోచనలతో ఏకీభవించి నాకు సహాయం చేసినందుకు @shwetmahadikకి కృతజ్ఞతలు చెప్పలేను. ఎందుకంటే మా మనస్సులు ఎప్పుడూ ఏ భేదం లేకుండా సమానంగా ఆలోచిస్తాయి’ అని సరదాగా క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక ‘కింద గాలి ఆడట్లేదా.. మొత్తం విప్పేయ్’, ‘పాప ఇంట్లో సింగిల్‌గా ఉంది. కంట్రోల్ కావట్లేదనుకుంటా’ అంటూ కుర్రాళ్లు ఆడేసుకుంటున్నారు.