- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బేబీ బంప్‌తో ఉపాసన.. ఆనందంలో మెగా ఫ్యాన్స్
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రాంచరణ్, భార్య ఉపాసన వివాహం జరిగి పదేళ్లు కావొస్తుంది. ఇప్పటి వరకు వీరికి పిల్లలు లేరన్న విషయం తెలిసిందే. ఇక చాలా సందర్భాలలో ఈ విషయమై ప్రశ్నించినప్పటికీ ఏదో ఒక సమాధానం చెప్పేవారు. అయితే.. తాజాగా గణేషుని నిమజ్జనంలో పాల్గొని సందడి చేశారు ఉపాసన, రామ్ చరణ్. ఇప్పడు ఆ ఫొటోలు లీక్ అవ్వగా అందులో ఉపాసన చిన్న బేబి బంప్‌తో కనిపించింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అయింది కానీ అధికారికంగా ప్రకటించలేదు అంటూ సోషల్ మీడియాలో వార్తాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త చూసిన అభిమానుల్లో సందడి వాతావరణం మొదలయ్యింది. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే.. ఉపాసన లేదా మెగా ఫ్యామిలీ స్పందిచాల్సి ఉంది.
Also Read : ఆ నొప్పిని.. ప్రేమగా భరించానంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ Kajal Aggarwal
Advertisement
Next Story