- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్ చరణ్, ఉపాసన కూతురు ఫోటోలు వైరల్ .. అచ్చం తండ్రి పోలికే..
దిశ, సినిమా: స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్ళైన 11 ఏళ్లకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఇక మెగా వారసురాలికి ఘనంగా స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. కాగా మనవరాలితో ఇటు నానమ్మ-తాతయ్యలు సురేఖ- మెగాస్టార్ చిరంజీవి, అటు అమ్మమ్మ-తాతయ్య శోభన-అనిల్ కామినేని సంతోషంగా గడుపుతున్నారు. అయితే రీసెంట్‌గా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన గారాలపట్టి ఫొటోలు కాస్త చూపించీ చూపించకుండ షేర్ చేసింది తల్లి ఉపాసన. అలా పోస్ట్ చేసిందో లేదో సోషల్ మీడియాలో క్లిన్ క్లారా పిక్స్ వైరల్‌గా మారాయి. ఇటు రామ్ చరణ్ కూడా తన గారాల పట్టిని వదిలి ఉండలేక.. ఎక్కువ టైమ్ తన కూతురితోనే గడిపేస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా చరణ్, క్లిన్ కారాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్‌లో క్లిన్ కారా తండ్రి పోలికలతో ఉన్నట్లు తెలుస్తోంది.
Read More : నిహారికపై నెటిజన్ వల్గర్ కామెంట్స్.. నోరు అదుపులో పెట్టుకోమంటూ సాయి ధరమ్ తేజ్ వార్నింగ్ (పోస్ట్)