- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను పతితనే.. ప్రాబ్లమ్ లేదు : నటి బోల్డ్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా : బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్ బోల్డ్ ఫ్యాషన్ ట్రెండ్స్ ప్రతీరోజు నెట్టింట పలకరిస్తూనే ఉంటాయి. రోజుకో కాన్సెప్ట్‌తో అటెన్షన్ క్యాచ్ చేసే ఉర్ఫీ.. ఓ పోడ్కాస్ట్లో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడింది. ‘నేను చేస్తుంది తప్పు కావచ్చు. నేను అందరిలాంటి మంచి మహిళను కాకపోవచ్చు. నాపై పతిత అనే ముద్రవేయొచ్చు. నన్ను ఏ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఫ్రెండ్స్ కూడా దగ్గరకు రాకపోవచ్చు. కానీ నేను చేసిందాన్ని మార్చలేను. మారాలనుకున్నా ఆల్రెడీ గతానికి సంబంధించిన డ్రెసింగ్ స్టయిల్స్ నెట్టింట పోస్ట్ అయ్యాయి కాబట్టి ఫలితం లేదు. అయితే తన శరీరాన్ని విమర్శించే హక్కు మాత్రం ఈ మగాళ్లకు లేదు. నేను ఎలాంటి బాధలు అనుభవించానో వీళ్లకు తెలియదు. నా బాడీని కంఫర్టబుల్‌గా ప్రజెంట్ చేయడంలో కంఫర్ట్‌గానే ఉన్నాను. అలాంటప్పుడు మీకెందుకు ప్రాబ్లమ్’ అని ప్రశ్నించింది.
Read More: The Kerala Story : ఇదే నా చివరి సినిమా అనుకుంటా: Adah శర్మ
ప్రేమిస్తున్నాను అంటూ అది చూపించి మోసం చేశాడు : ఊర్ఫీ ఎమోషనల్ కామెంట్