నువ్వు సౌత్ ఇండియన్ మియా ఖలీఫా.. అనసూయను ఏకంగా పోర్న్ స్టార్‌తో పోల్చుతూ ట్రోల్స్

by sudharani |   ( Updated:2023-07-08 14:12:43.0  )
నువ్వు సౌత్ ఇండియన్ మియా ఖలీఫా.. అనసూయను ఏకంగా పోర్న్ స్టార్‌తో పోల్చుతూ ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు అనసూయ. యాంకర్‌గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే అనసూయ.. నెట్టింట అందాలు ఆరబోస్తుంది. బికినీలు ధరిస్తూ బోల్డ్ షోతో రెచ్చిపోతున్న ఈ అమ్మడు.. నిత్యం ట్రోల్స్‌కు గురవుతుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది అనసూయ.

తాజాగా.. బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు ట్రోల్స్ చెయ్యడం మొదలు పెట్టారు. ‘‘ఒకప్పుడు వీటిని ఆవులకు, గేదెలకు వేసేవాళ్లం. ఇప్పుడు మీరు తింటున్నారా’ అని ఒక నెటిజన్ కామెంట్ పెడితే.. ‘మేత మేస్తుంది అనసూయ’ అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. అంతే కాకుండా.. నువ్వు సౌత్ ఇండియన్ మియా ఖలీఫా అంటూ పోర్న్ స్టార్‌తో పోల్చుతూ కొందరు వల్గర్‌గా కామెంట్ చేస్తున్నారు. కాగా.. అనసూయ అభిమానులు మాత్రం ఎవరు ఏం అనుకున్న నువ్వు ఇలాగే తింటూ హెల్దీగా ఉండాలి. నువ్వు చాలా బాగుంటావు అంటూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed