Secret గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ Trisha.. ఫొటోస్ వైరల్?

by Anjali |   ( Updated:2023-08-20 18:18:19.0  )
Secret గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ Trisha..  ఫొటోస్ వైరల్?
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఈ అమ్మడుకు ఏజ్ మీద పడుతున్నా.. కానీ యంగ్ హీరోయిన్ల లుక్‌తో మెరిసిపోతుంది. తాజాగా ఈ హీరోయిన్ సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి కూడా కుటుంబీకుల, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిందంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ త్రిష వివాహం చేసుకుంది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో అయితే వెడ్డింగ్ థీమ్‌తో ఎస్‌.. జీఆర్టీ జ్యువెలర్స్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ తాజాగా త్రిష ఓ యాడ్‌లో నటించింది. ఈ యాడ్‌లో త్రిష పట్టు వస్త్రాలు, క్లాస్ట్లీ ఆభరణాలు ధరించి పెళ్లి కూతురులా కనిపించింది. రాయల్ లుక్‌లో అందరినీ అట్రాక్ట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ వీక్షించినా నెటిజన్లు.. ‘‘మరీ రియల్ లైఫ్‌లో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ త్రిష అని కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు ‘నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల పడుచుపిల్లాలా ఉన్నావ్’ అంటూ త్రిషపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Naga Chaitanya కోసం Tamannaah పెళ్లినే చెడగొట్టిన Nagarjuna.. దేనికోసమో తెలుసా?

అందాలను ఆరబోసి.. యంగ్ హీరోలను బుట్టలో పడేసిన Neha Shetty?

Advertisement

Next Story

Most Viewed