ముంబైలో కోట్ల విలువైన కొత్త బంగ్లా కొన్న నేషనల్ క్రష్.. అంతా ఆయన చలువే..

by Sujitha Rachapalli |
ముంబైలో కోట్ల విలువైన కొత్త బంగ్లా కొన్న నేషనల్ క్రష్.. అంతా ఆయన చలువే..
X

దిశ, సినిమా: యానిమల్ సినిమాతో లేటెస్ట్ నేషనల్ క్రష్ అయిపోయిన తృప్తి దిమ్రి వరుస అవకాశాలు అందుకుంటుంది. తాజాగా కార్తీక్ ఆర్యన్ కు జోడిగా ఓ సినిమా సైన్ చేసిన బ్యూటీ.. పుష్ప 2 లో అల్లు అర్జున్ తో రొమాంటిక్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. బాబీ 2గా ఫేమస్ అయ్యాక రెమ్యూనరేషన్ కూడా పెంచేసిన అమ్మడు.. ఇప్పటి వరకు కూడబెట్టిన సొమ్ముతో కొత్త బంగ్లా కొన్నట్లు సమాచారం. ముంబై బాంద్రాలో రూ. 14 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.


అయితే ఈ యంగ్ బ్యూటీ ఇంతకు ముందు అనుష్క శర్మ బ్రదర్ తో డేట్ చేసింది. ఇప్పుడు ఆయనకు బ్రేకప్ చెప్పేసి.. మరో యంగ్ పర్సన్ ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇన్నాళ్లు అతన్ని వాడుకుని డబ్బు నొక్కేసిన రెండో వదిన.. ఇప్పుడు ఇల్లు కొన్నదనే విమర్శలు వస్తున్నాయి. కానీ తన అభిమానులు ఈ ట్రోల్స్ ను వ్యతిరేకిస్తున్నారు. తన సంపాదనతోనే కొనుగోలు చేసిందని.. తన రేంజ్ పెరిగిందని చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed