- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tollywood Heroines:ఈ హిరోయిన్స్ హిట్ కొట్టకపోతే ఇక కష్టమేనట!
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగారు ఆ హీరోయిన్స్. క్రేజ్‌తో పాటు స్టార్ స్టేటస్‌ని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ హీరోయిన్స్ పరిస్థితి మారిపోయింది. అర్జెంట్‌గా హిట్ కొట్టాలిసిన పరిస్థితి క్రియోట్ చేసాయి.కెరియర్ ఇప్పుడే టఫ్ సిట్యుయేషన్లో ఇరుక్కుంది.ఆ హీరోయిన్స్ ఎవరో ఇక్కడ చూద్దాం.
పూజ హెగ్డే టాలీవుడ్లో బిజీ హీరోయిన్. లాస్ట్ 3 ప్రొజెక్ట్స్ చేస్తే 3 ప్లాప్ అయ్యాయి. తన ఇమేజ్ ని డామేజ్ చేశాయి. దీంతో ఈ బ్యూటీ బ్యాక్ అవ్వాలంటే అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. అందుకే మహేష్ ,త్రివిక్రమ్ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది.
ఆ సినిమా హిట్ అయితే తప్ప తెలుగులో పూజా హెగ్డే కు అఫర్స్ వచ్చే పరిస్థితి లేదు. రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పుష్ప బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజుకు వెళ్ళింది. నార్త్ లో 3 సినిమాలు చేస్తే 3 ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది. పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయడంతో ఈ బ్యూటీ ప్లేస్లో శ్రీలీలా రీ ప్లేస్ చేస్తున్నట్టు గట్టిగా వినిపిస్తుంది.