- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆశ్రమంలో చేరిపోయిన స్టార్ నటి.. సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా!?
దిశ, సినిమా: టాలీవుడ్ నటి హంస నందిని గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించినప్పటికీ ప్రత్యేక పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంత బాగుందనుకుంటున్నా టైంలో భయంకరమైనటువంటి క్యాన్సర్ బారిన పడ్డారు హంసా. అలా విదేశాలలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకోని పూర్తిగా నయం అవడంతో ఆమె తిరిగి ఇండియా చేరుకున్నారు.
అయితే తన మూవీస్ కెరీర్‌ని తిరిగి స్టార్ట్ చేస్తుంది అనుకుంటే.. ఓ ఆశ్రమంలో ప్రత్యక్షమైంది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘సద్గురు చెప్పినట్లుగా ఆత్మసాక్షాత్కారం అంటే మీరు ఎంత మూర్ఖంగా ఉన్నారో గ్రహించడం. ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది. కానీ, మీరు దీనిని గ్రహించలేరు. నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టిన క్షణంలో ఒక అనిర్వచనీయమైన శక్తి గ్రహించగలిగాను’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో మూవీస్‌కి గుడ్ బై చెప్పిందేమో అని నెటిజన్లు అంటున్నారు.
Read More..