Thodelu (Bhediya) సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ !

by Prasanna |   ( Updated:2022-11-28 06:59:08.0  )
Thodelu  (Bhediya) సినిమా  ఫస్ట్  డే కలెక్షన్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా 'భేదియా'. ఈ సినిమా తెలుగులో "తోడేలు "గా విడుదల అయ్యింది. ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్ & దినేష్ విజన్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగులో నవంబర్ 25 విడుదలయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 'గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్' సంస్థ వారు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 0.07 L

సీడెడ్ - 0.05 L

ఆంధ్ర - 0.05 L

ఏపీ + తెలంగాణ - 0.17 L

'తోడేలు' సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రీచ్ అవ్వాలంటే రూ.రూ.2.25 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ 0.17 కోట్లు కలెక్ట్ చేసింది.

Read More: పెళ్లికి డేట్ ఫిక్స్ ! నటనకు గుడ్ బాయ్ చెప్పనున్న Keerthy Suresh..

Advertisement

Next Story

Most Viewed