- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే పుట్టిన రోజు
by Prasanna |
X
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో రఘు కుంచే పాటలు బాగా ట్రెండ్ సెట్ చేసాయి. రీసెంట్ గా వచ్చిన లింగ్ లింగ్ లింగిడి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రఘు కుంచే బుల్లి తెరపై తన ప్రయాణాన్ని మొదలు పెట్టి.. తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలలో పనిచేశాడు. అతను వివిధ విభాగాలలో ఏపీ ప్రభుత్వం నుండి ఐదు అవార్డులను అందుకున్నాడు. బంపర్ ఆఫర్ మూవీతో టాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో పాడిన పెళ్ళెందుకే "రావణమ్మ" ప్రేక్షకులకు మంచి ఆదరణ పొందింది. ఈ మూవీకి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డు రఘు అందుకున్నాడు. ఈ రోజు తన 49 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.
Advertisement
Next Story