నేడు హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ పుట్టిన రోజు

by Prasanna |   ( Updated:2023-09-01 06:59:11.0  )
నేడు హాట్ బ్యూటీ  ముమైత్ ఖాన్ పుట్టిన రోజు
X

దిశ,వెబ్ డెస్క్: ముమైత్ ఖాన్ పేరు వినగానే పోకిరి మూవీలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' పాట గుర్తొస్తుంది. ఈ హాట్ బ్యూటీ సెప్టెంబర్ 1, 1985న జన్మించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, ఒడియా భాషల్లోని సినిమాలలో ఆమె ఐటెమ్ పాటలు లెక్కలేనన్ని చేసింది. ఇప్పటికి 20 హిందీ సినిమాలు, 40 తెలుగు సినిమాలు, 16 తమిళ సినిమాలు , 5 కన్నడ సినిమాల్లో నటిచింది. నేడు తన 40 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.

Read More: ఈ ఏడాది వీరందరూ నాకు చాలా స్పెషల్.. నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్

Advertisement

Next Story