- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారులో దర్జాగా గంజాయి తరలిస్తూ చిక్కిన నిందితులు
X
దిశ, దుమ్ముగూడెం : మండల పరిధిలోని పెద్ద ఆర్లగూడెం గ్రామ శివారులో ప్రధాన రహదారిపై కారులో తీసుళ్తుతున్న 40 కేజీల గంజాయిని శనివారం మధ్యాహ్నం దుమ్ముగూడెం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రహదారిపై దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పోటు గణేష్ తన సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా మారాయిగూడెం వైపు నుండి లక్మీనగరం వైపు వస్తున్న రేనాల్ట్ డస్టర్ కార్ డ్రైవరు పోలీలని చూసి వెనుకకు తిరిగి పారిపోయే ప్రయత్నం చేయగా కారు ఆగిపోయింది.
దాంతో డ్రైవర్ కారు ని అక్కడే విడిచి పక్కనే ఉన్న అడవిలోకి పారిపోయాడు. అనుమానం వచ్చి కారు లోపల పరిశీలించగా గంజాయి పాకెట్లు గుర్తించారు. 40.25 కేజీల గంజాయి, కారుని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story