- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాటు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు.. ఇద్దరికి గాయాలు
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో(Annamaiya district) ఆదివారం తెల్లవారుజామున కాల్పులు(firing) కలకలం సృష్టించాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి తెల్లవారుజామున తన వద్ద ఉన్న నాటు తుపాకీ(GUN)తో.. పాత సమాన్ల వ్యాపారులపై కాల్పులు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో హనుమంతు, రమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాయచోటి మండలం మాధవరం ఈ ఘటన చోటు చేసుకొగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story