Mehreen Pirzada : నవంబర్-5: నేడు హీరోయిన్ మెహ్రీన్ పుట్టిన రోజు

by Hamsa |   ( Updated:2023-11-05 04:32:50.0  )
Mehreen Pirzada : నవంబర్-5: నేడు హీరోయిన్ మెహ్రీన్ పుట్టిన రోజు
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ Mehreen Pirzada పుట్టిన రోజు నవంబర్5, 1995. ఈ అమ్మడు నాచురల్ స్టార్ నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా f3 మూవీలో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అలాగే హిందీ, కన్నడ, తమిళ్, పంజాబీ, వంటి బాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోను యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ పిక్స్ షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడుకి ఛాన్సులు రాకపోవడంతో సినిమాలకు దూరమై వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed