- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పుట్టినరోజు
దిశ, సినిమా: ప్రస్తుతం ఉన్న డాన్స్ మాస్టర్‌లలో జానీ మాస్టర్ ఒకరు. నితిన్ నటించిన సినిమాకి కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ మంచి పేరు సాధించుకొని ఆ తర్వాత ఢీ రియాలిటీ షోకు ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఢీలో కూడా మంచి పేరును సంపాదించుకొని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, అనిపించింది చెప్పడంతో కొంత మందికి అది నచ్చడంతో అతనికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంకా జానీ మాస్టర్ ఢీ షోనుండి బయటకి వెళ్లి కొరియోగ్రాఫర్‌గా మారాడు. ఇక అప్పటి నుంచి సినిమాలకి కొరియోగ్రఫీని అందిస్తూ మంచి స్థాయిలో ఉన్నాడు. ఈయన కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ, హిందీ పాటలకు కూడా కొరియోగ్రఫీ చేస్తున్నాడు. మరోవైపు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్సర్స్ డైరక్టర్స్ అసోషియన్ అధ్యక్షుడిగా డాన్సర్స్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు. అయితే నేడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.