- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త కాన్సెప్ట్‌తో రాకపోతే బాలీవుడ్ ఖతమే! మేకర్స్‌కు టిస్కా సలహా
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ టిస్కా చోప్రా బాలీవుడ్ మేకర్స్ కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు రావాలంటోంది. తను నటించిన యాక్షన్, హారర్ థ్రిల్లర్ సిరీస్ 'దహన్' సెప్టెంబర్ 16 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుండగా.. ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఈ క్రమంలో మాట్లాడిన నటి ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు చాలా అప్‌డేట్ అయ్యారని అభిప్రాయపడింది. ముఖ్యంగా లాక్‌డౌన్ తర్వాత ప్రత్యేక కంటెంట్‌ను కోరుకుంటున్నట్లు గుర్తించానని, దర్శకనిర్మాతలు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. అలాగే ఫ్యాన్స్ తమ నుంచి కొత్తదనాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నపుడు అదే స్థాయిలో ఉండే కథలను వాళ్లకు అందించాల్సిన బాధ్యత తమపై ఉందని భావిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు వాళ్లు ఏం చెబుతున్నారో శ్రద్ధగా విని ఆ డిమాండ్‌లను నెరవేర్చాలని సూచించింది.
ఆ ముగ్గురు సినిమాను నాశనం చేశారు: 'బ్రహ్మాస్త్ర'పై Actress Erica Fernandes
ఆడవాళ్లు తొడలను భర్తలకే చూపించాలా.. స్వేచ్ఛ కావాలంటున్న సోన్యా