అట్రాక్ట్ చేస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్

by samatah |   ( Updated:2023-05-24 13:07:00.0  )
అట్రాక్ట్ చేస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్
X

దిశ, సినిమా: రవితేజ హీరోగా యువ దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా రాజమండ్రి హావ్ లాక్ బ్రిడ్జి మీద ఫస్ట్ లుక్ గ్రాండ్‌గా విడుదల చేశారు. తెలుగుతో సహా పలు ఇతర భాషల్లో పలువురు స్టార్ హీరోలు దీనిని డిజిటల్‌గా రిలీజ్ చేయడం జరిగింది. తెలుగులో ఫస్ట్ లుక్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. అలాగే ఈ పోస్టర్ బ్యాగ్రౌండ్ వాయిస్ ఇచ్చాడు వెంకటేష్. మొత్తానికి వెంకీ మామ గంభీరమైన వాయిస్‌తో రవితేజ పోస్టర్ అదిరిపోయింది. అక్టోబర్ 20న ఈ సినిమా విడుదలకానుంది.

Read more:

తిరుపతిలోనే ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్?

మే 25 నుంచి ఓటీటీలో ‘దసరా’ హిందీ వెర్షన్

Advertisement

Next Story