- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెలన్నరగా ఓటీటీనీ ఊపేస్తున్న థ్రిల్లర్ మూవీ..
దిశ, వెబ్‌డెస్క్: కరోన వచ్చినప్పటి నుంచి థియేటర్లలో కంటే ఓటీటీలో సినిమాలు బాగా రాణిస్తున్నాయి. ఎంత పెద్ద సినిమాలు అయినా.. కొన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు థియేటర్లలో ఆధారణ దక్కనప్పటికీ ఓటీటీలో ప్రతాపం చూపించుకుంటాయి. అలాంటి సినిమాల్లో ‘Her- Chapter 1 (హర్ చాప్టర్ 1)’ ఒకటి. రుహాని శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ సినిమా ‘Her- Chapter ’.
శ్రీధర్ స్వరాఘన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 21 థియేటర్లలో విడుదలై.. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా సెప్టెంబర్ 15 నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. అయితే.. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి ఈ మూవీ అత్యధిక ప్రజాధారణ పొందుతుంది. గత ఆరువారాలుగా అమోజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూస్‌తో టాప్ 10లో ట్రెండ్ అవుతూనే ఉంది. కాగా.. సిటీలో జరిగిన హత్యలకు, తన ఫ్లాష్ బ్యాక్‌లో ప్రియుడిని పోగొట్టుకున్న కేసుకు ఒక లింక్ ఉండటం.. దానిని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో హీరోయిన్ ఎదుర్కొన్న సవాళ్లు ఎలా ఉంటాయనేది ఈ కథ సారాంశం.