తిరిగి మనం కలుసుకునేవరకు ఆ జ్ఞాపకాలు నా ముఖంపై నవ్వును తెస్తాయి.. Kalyaan dhev

by Hamsa |   ( Updated:2023-06-19 06:44:34.0  )
తిరిగి మనం కలుసుకునేవరకు ఆ జ్ఞాపకాలు నా ముఖంపై నవ్వును తెస్తాయి.. Kalyaan dhev
X

దిశ, వెబ్ డెస్క్: చిరంజీవి చిన్నకూతురు శ్రీజ, కల్యాణ్ దేవ్‌‌‌లకు ఓ కూతురు కూడా ఉంది. అయితే ఏవో కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయి విడిగా ఉంటున్నారని ఇటీవల పుకార్లు జోరందుకున్న విషయం తెలిసిందే. కానీ, దీనిపై మెగా ఫ్యామిలీ, కల్యాణ్ దేవ్ అధికారికంగా స్పందించపోవడంతో అది నిజమేనని అందరూ భావిస్తున్నారు. అయితే ఇటీవల కల్యాణ్ దేవ్ తన కూతురు నవిష్కను మిస్ అవుతున్నట్లు ఎమోషనల్ పోస్టులు పెడుతుండటంతో శ్రీజ, కల్యాణ్ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా, జూన్ 18న ఫాదర్స్ డే కావడంతో కల్యాణ్ దేవ్ కూతురితో కలిసి ఎంజాయ్ చేసిన వీడియోను షేర్ చేశారు. అంతేకాకుండా ఓ ఎమోషనల్‌ క్యాప్షన్ పెట్టాడు. ‘ మళ్లీ నువ్వు మనం కలుసుకునే వరకు స్పెషల్ జ్ఞాపకాలు నా ముఖంలో నవ్వు తెప్పిస్తాయి. మిస్ యూ నవిష్క. ప్రపంచంలోని తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు ‘పాప తల్లి ఒక బిడ్డను అలా వదిలి ఎలా వెలుతుంది. ఇంకా ఎన్ని పెళ్లీలు చేసుకుని ఎంత జీవితాలను నాశనం చేస్తుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Click here for Instagram link

Read More: ఆ స్టార్ హీరోయిన్‌ని గాఢంగా ప్రేమించిన రామ్ పోతినేని.. ఎలా బ్రేకప్ అయిందంటే?

Advertisement

Next Story