- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టోయినిస్ మెరుపులు.. పాక్‌పై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆసిస్
దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికే సిరీస్ దక్కించుకున్న ఆసిస్ మూడో టీ20లోనూ నెగ్గి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. హోబర్ట్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. స్టోయినిస్(61 నాటౌట్, 27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆసిస్ అలవోకగా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 18.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. బాబర్ ఆజామ్(41) రాణించగా.. హసీబుల్లా ఖాన్(24) పర్వాలేదనిపించడంతో ఆ జట్టు కష్టంగా ఆ స్కోరైనా చేయగలగింది. ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసిస్ బౌలర్లలో ఆరోన్ హార్డి మూడు, జంపా, జాన్సన్ రెండేసి వికెట్లతో సత్తాచాటి ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసిస్ 3 వికెట్లు కోల్పోయి 11.2 ఓవర్లలోనే ఛేదించింది. మార్కస్ స్టోయినిస మెరుపులు మెరిపించడంతో ఆస్ట్రేలియా సులభంగా విజయతీరాలకు చేరింది.
- Tags
- #AUS vs PAK