- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ డైరెక్టర్లు, స్టార్ హీరోలు ఫోన్లు చేసి రాత్రికి రమ్మన్నారు.. Taapsee సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్నుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగు, హిందీ అని భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా సినిమాలతో కంటే తన కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా, ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కాస్టింగ్ కౌచ్ గురించి సెన్షేషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ నేను బాలీవుడ్‌కు వచ్చిన కొత్తలో చాలా మంది హీరోలు.. దర్శకులు కూడా ఫోన్ చేసి మరీ అర్థరాత్రి వారి గెస్ట్ హౌస్‌కు రమ్మన్నారు. నేను అలాంటి దాన్ని కాదని చెప్పినా కూడా వినకుండా ఫోన్లు చేసి మరీ విసిగించేవారు. అంతేకాకుండా ఇద్దరు హీరోలు తమతో డేటింగ్ చేయాలని చాలా కాలం నన్ను వేధించారు సినిమాల్లో ఛాన్సులు రాకుండా చేస్తామని కూడా బెదిరించారు. కానీ, నేను వాటిని సీరియస్‌గా తీసుకోకుండా నా కష్టాన్ని నమ్ముకున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాప్సీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read: Samantha నటిగా ఎన్ని కోట్లు సంపాదించినా.. ఆ యోగం లేకుండా పోయింది?