- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ స్టార్ కృష్ణ మహేశ్ బాబుకు ఇచ్చిన విలువైన గిఫ్ట్ ఇదే
X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తన సతీమణితో ఓ ఇంటర్వ్యూకు హాజరై.. తన కెరీర్ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. ‘‘సినిమాల్లో హీరోగా నటించడం అంటే అంత సులభం కాదు. చాలా ఒత్తిడితో కూడుకున్న పని. థియేటర్లలో ఆడినప్పుడు ఆనందపడతాం.. ఫ్లాప్ అయితే టెన్షన్, చిరాకు, కోపం లాంటివి ఎదుర్కొవాల్సి వస్తుంది. మెంటల్‌గా చాలా వీక్ అయిపోతాం. కానీ మా నాన్న ముందే నా మైండ్‌ను స్ట్రాంగ్ చేసి పెట్టాడు. సక్సెస్‌ను ఫెయిల్యూర్‌ను సమానంగా ఎదుర్కొవాలని చెప్పారు. విజయం సాధించినప్పుడు వినయంగా, కృతజ్ఞత భావంతో ఉండాలని, చిత్ర బృందానికి క్రెడిట్ ఇవ్వాలని అన్నారు. సినిమా ఫ్లాప్ అయితే.. వాటిలోని లోపాలను ఎంటో తెలుసుకోని సరిదిద్దుకోవాలని.. పరాజయాలకు బాధ్యత వహించాలని’’ చెప్పారని సూపర్ స్టార్ చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story