- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వయసు పెరిగినా వన్నె తరగని అందం.. సూపర్‌స్టార్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?
దిశ, సినిమా: అప్పట్లో అగ్ర హీరోల సినిమాల్లో నటించి టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విలన్ పాత్రలో నటించాలంటే రమ్మకృష్ణ కు సాటి ఎవ్వరు లేరు. తన ఆవేశం, ఉక్రోశాన్ని చూపిస్తూ.. ఆమె నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ‘బాహుబలి’ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు తల్లిగా నటించి మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇక అప్పటి నుంచి మదర్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రమ్యకృష్ణ.
అయితే రమ్యకృష్ణ వయసు పెరుగుతున్న.. తన అందాన్ని ఫిట్నెస్‌ను ఎలా మెయింటైన్ చేస్తుందని తాజాగా సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు. కాగా ఈ భామ బ్యూటీ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బాడీ ఫిట్నెస్ కోసం రమ్యకృష్ణ డైలీ యోగా చేస్తుందట. దీంతో బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండటమే కాకుండా శారీరకంగా, మానసికంగా, అందంగా కనిపిస్తారు. వీటితో పాటు ప్రతి రోజూ వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి చేస్తుంటారట. అలాగే తన బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకుంటారట. ఇందుకోసం ఎక్కువ వాటర్ తాగుతారట. ఫుడ్ విషయానికొస్తే.. కూరగాయలు, ఎక్కువగా ఫ్రూడ్స్ తన డైట్ లో భాగం చేసుకుంటారట. జంక్ ఫుడ్ అస్సలు ముట్టరట. దీంతో రమ్యకృష్ణ ఈ వయసులో కూడా ఇంత అందంగా కనిపిస్తుందని టాక్.
- Tags
- Ramya Krishnan