- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏకంగా 130 సినిమాల్లో హీరోహీరోయిన్లుగా నటించిన ఆ ఇద్దరు నటులు.. గిన్నిస్ రికార్డ్
దిశ, సినిమా: ఇండియాస్ మోస్ట్ ఫేవరేట్ స్క్రీన్ కపుల్ అంటే గుర్తొచ్చే పేరు షారుఖ్ ఖాన్-కాజోల్. కానీ వీరిద్దరు కలిసి కేవలం ఆరు సినిమాల్లోనే నటించారంటే ఆశ్చర్యం వేస్తుంది కదు. అయితే ఎక్కువసార్లు హీరోహీరోయిన్లుగా జతకట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన.. ఆ ఇండియన్ యాక్టర్స్ ఎవరో తెలుసా? మలయాళం ఇండస్ట్రీకి చెందిన ప్రేమ్ నజీర్, షీలా. వీరు దాదాపు 130 సినిమాల్లో పెయిర్‌గా నటించి రికార్డు సెట్ చేశారు. పైగా ఈ చిత్రాల్లో సగానికిపైగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం విశేషం. 1962 నుంచి 1981 మధ్య వీరిద్దరు కలిసి నటించగా.. ఇండస్ట్రీకి ఏడాదికి కనీసం ఒక హిట్ సినిమాను ఇచ్చారు. ఇక షీలా 1983లో పెళ్లి చేసుకుని సినిమా పరిశ్రమకు దూరం కావడంతో ఈ హిట్ పెయిర్‌కు బ్రేక్ పడగా.. 1989లో 62ఏళ్ల వయసులో మరణించాడు ప్రేమ్ నజీర్.
Read More: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి మృతి!