Movies :సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆగస్టు ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!

by Jakkula Samataha |
Movies :సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆగస్టు ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!
X

దిశ, సినిమా : సినీ ప్రియులకు గుడ్ న్యూస్. కరోనా తర్వాత నుంచి ఓటీటీ హవా కొనసాగుతోంది. కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుండటంతో, సినిమా థియేటర్స్‌కు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అంతే కాకుండా థియేటర్స్‌లో కూడా ఎక్కువ సినిమాలు రిలీజ్ కావడం లేదు. కానీ ఈ ఆగస్టు ఫస్ట్ వీక్‌లో మాత్రం పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అవి ఏ సినిమాలంటే?

బడ్డీ : అల్లు శీరిష్ హీరోగా తెరకెక్కిన బడ్డీ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది

శివమ్ భజే : అశ్విన్ బాబు నటించిన శివమ్ జే మూవీ ఆగస్టు 1న విడుదలక సిద్ధంగా ఉంది.

తూఫాన్ : విజయ్ ఆంటోని నటించిన మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌‌లో ఆగస్టు ఫస్ట్‌న రిలీజ్ కానుంది.

తిరగబడరా సామి : రాజ్ తరుణ్ నటించిన ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కానుంది.

విరాజి : వరుణ్ సందేశ్ నటించిన ఈ సినిమా కూడా, ఆగస్టు 2న రిలీజ్ కానుంది.

ఉషాపరిణయం : ఈ మూవీ ఆగస్టు రెండున విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో దర్శకుడు విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీ కమల్ హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed