దసరా కానుకగా 'జిన్నా' ట్రైలర్

by Hajipasha |   ( Updated:2022-10-03 14:13:59.0  )
దసరా కానుకగా జిన్నా ట్రైలర్
X

దిశ, సినిమా: మంచు విష్ణు కథానాయకుడిగా, యువ దర్శకుడు ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'జిన్నా'. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఈ నెల 21న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ సహా రెండు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునాయి. కాగా, ఈ మూవీ అఫిషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను అక్టోబర్ 5న దసరా పండుగ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి : రీల్ పాపా అనేవాడు.. అమితాబ్‌పై రష్మిక కామెంట్స్

Advertisement

Next Story