తన సక్సెస్ సీక్రెట్‌ బయటపెట్టిన స్టార్ హీరోయిన్

by Anjali |   ( Updated:2023-05-19 07:18:25.0  )
తన సక్సెస్ సీక్రెట్‌ బయటపెట్టిన స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస చిత్రాలతో దూసుకెళ్తూ.. హిట్ అందుకుంటూ టాలీవుడ్ లక్కీ గర్ల్‌గా నేమ్ క్రియేట్ చేసుకుంది సంయుక్త మీనన్. కాగా.. ఈ ముద్దుగుమ్మ కెరీర్ బిగెనింగ్‌లో కొన్ని అవమానాలు ఎదుర్కొన్న ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఇక ‘విరూపాక్ష’ చిత్రంతో ఈ బ్యూటీకి మరింత కలిసొచ్చింది. సంయుక్తను నెటిజన్ల అందరూ లక్కీ హీరోయిన్ అంటుండగా తాజాగా ఆమె స్పందించింది. ‘‘ నేను లక్‌ను నమ్మను. నా సక్సెస్‌ సిక్రెట్ ఇదే. విజయం అనేది టాలెంట్, స్ర్కిప్ట్ ఎంపిక మీదే ఆధారపడి ఉంటుంది.అదృష్టం వల్లనే సక్సెస్ వస్తుందంటే నేను అస్సలు నమ్మను అంటూ చెప్పుకొచ్చారు.’’

Read more :

అర్ధరాత్రి ముంబై వీధుల్లో తిరిగిన స్టార్ నటి.. పేరెంట్స్ వద్దన్న వినలేదట

Advertisement

Next Story